టాక్సిక్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

Yash's Toxic eyes August 26


పాన్ ఇండియా స్టార్ యశ్ నటించిన టాక్సిక్ మూవీ జూన్ 4 న వాయిదాపడింది. అప్పటినుంచి సినిమాకి కొత్త రిలీజ్ తేదీ ని ఇవ్వకుండా మేకర్స్ అభిమానులను వెయిట్ చేయిస్తున్నారు. ఒకొనొక సమయంలో అసలు ఈ ఏడాది టాక్సిక్ రిలీజ్ ఉంటుందా అనే డౌట్ కూడా క్రియేట్ అయ్యింది.  

టాక్సిక్ టీజర్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ చూసాక టాక్సిక్ రీ షూట్స్ చేస్తున్నారంటూ ప్రచారం జరగడం, ప్రొడ్యూసర్ కూడా 100 రోజులు టాక్సిక్ రీ షూట్ చేశామని చెప్పడం అన్ని రిలీజ్ డేట్ పై ప్రభావం చూపిస్తున్నాయి. యశ్ కూడా టాక్సిక్ రిలీజ్ పై స్పందించకపోవడం, ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడం కూడా అభిమానులను అసహనానికి గురి చేస్తున్నాయి.

తాజాగా టాక్సిక్ మేకర్స్ ఆగష్టు 26 న సినిమా రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసి పాన్ ఇండియా కాదు పాన్ ఇండియా వరల్డ్ లో టాక్సీక్ ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు మేకర్స్ సన్నద్ధమవుతున్నారని తెలుస్తుంది. సో టాక్సిక్ ఆగష్టు 26 ఫిక్స్ అన్నమాట.
 

Yash's Toxic eyes August 26 release after months of delay