Advertisementt

పవన్ టీవీ షో చేస్తున్నాడా..?

Fri 08th Jan 2016 06:07 PM
pawan kalyan,tv channel,special show,aamirkhan,sathyameva jayathe  పవన్ టీవీ షో చేస్తున్నాడా..?
పవన్ టీవీ షో చేస్తున్నాడా..?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను ఏం చేసినా.. అది సంచలనమే..! ఆ క్రేజ్ ను ఉపయోగించుకోవాలని ఓ టీవీ ఛాన‌ల్ ప్రయత్నిస్తోంది. ప‌వ‌న్‌తో స్పెష‌ల్ గా ఓ ప్రోగ్రాం చేయడానికి ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నిర్వహించిన స‌త్య‌మేవ జ‌య‌తే కార్య‌క్ర‌మం మాదిరి తెలుగులో కూడా అలాంటి కార్యక్రమం చేపట్టాలని సదరు ఛానల్ ఆలోచనలో ఉందట. ఈ కార్యక్రమానికి లీడ్ గా పవన్ కళ్యాణ్ అయితే న్యాయం చేయగలడని ఆయనను సంప్రదించడానికి ప్రయత్నిస్తోంది. స‌మాజంలోని స‌మ‌స్య‌ల్ని, అవినీతి గురించి చర్చించేలా ఆ కార్యక్రమం ఉంటుందట. ప‌వ‌న్‌కి ఇలాంటి అంశాలపై చాలా ఆసక్తి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ తో షో నిర్వహిస్తే తిరుగులేదని భావిస్తున్నారు. పవన్ గనుక ఈ ప్రోగ్రాం చేయడానికి ఓకే చెప్తే బుల్లితెరపై ఓ సంచలనమే..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ