ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
బ్రూస్‌లీకి పవర్ అట్రాక్షన్...!

రామ్‌చరణ్ హీరోగా చిరంజీవి గెస్ట్‌పాత్రలో శ్రీనువైట్ల దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న బ్రూస్‌లీ చిత్రానికి మరో అదనపు హంగు చేపట్టాలని మెగా ఫ్యామిలీ ఆలోచిస్తోంది. ఈ చిత్రంలోని రామ్‌చరణ్ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చే వాయిస్ ఓవర్‌కు పవన్ అయితే సరిగ్గా సరిపోతాడనే ఉద్దేశ్యంతో శ్రీనువైట్ల ద్వారా పవన్‌కు సమాచారం అందించినట్లు సమాచారం. వాస్తవానికి ఓ హీరో సినిమాకు మరో హీరో వాయిస్‌ఓవర్ ఇవ్వడం కొత్తేమీ కాదు. కానీ పవన్ మాత్రం ఇప్పటివరకు ఏ సినిమాకు వాయిస్‌ఓవర్ ఇవ్వలేదు. మరి దీనికి పవన్ కనుక ఒప్పుకొంటే బ్రూస్‌లీ చిత్రానికి మరో అదనపు హంగు ఏర్పడినట్లే చెప్పవచ్చు.
pawan kalyan
ram charan
sreenu vailta
brucelee
Maatrubhoomi censor screening next week
5 Oct 2026
Angry Man To Lock Horns With Natasimham
5 Oct 2026
Atlee Readied Story For Rajinikanth
5 Oct 2026
Rashmika On Reality Behind Her Stardom
5 Oct 2026
Drishyam 3 Holds Strong On Second Day
5 Oct 2026
Sanjay Dutt shocker about India
5 Oct 2026
Krithi Shetty shares her dream role
5 Oct 2026
Mega Star strong take on AI fake videos
5 Oct 2026
Vishwak Slasher Film Done With Filming
5 Oct 2026
NBK Ready To Roar In DADA Shoot
5 Oct 2026
Singeetham: A Cinema Maverick Is No More
5 Oct 2026
SSMB Exceeded SSR Expectations
5 Oct 2026
Dhashvika Kinthalli Photos
5 Oct 2026
Adarsha Kutumbam Event Photos
5 Oct 2026
Srinidhi Shetty Photos
5 Oct 2026
Faria Abdullah Photos
5 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
5 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
5 Oct 2026
Mysaa movie teaser launch Photos
5 Oct 2026
Yashna Muthuluri Photos
5 Oct 2026
Anaswara Rajan Photos
5 Oct 2026
Payal Radhakrishna Photos
5 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
5 Oct 2026
Premane Oorilo Review
5 Oct 2026
Anakapalli Review
5 Oct 2026
Sigma Review
5 Oct 2026
Thella Kaagitham
5 Oct 2026
Tatvam Review
5 Oct 2026
Dorothy Review
5 Oct 2026
Don't Trouble The Trouble Review
5 Oct 2026
Anumana Pakshi Review
5 Oct 2026
The Paradise Review
5 Oct 2026
Secret Soldier Review
5 Oct 2026
Happy Journey Review
5 Oct 2026
Missing Meghana Review
5 Oct 2026
















































