ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మూడో సీజన్ కు నాగ్ డేట్స్ ఇచ్చేసాడు..!

చిన్నితెరపై సంచలనాలు సృష్టిస్తూ, వీక్షకులు ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు. మొదటి రెండు సీజన్లు అద్బుతమైన ఆదరణ చూరగొనడంతో ఇప్పుడు మూడో సీజన్‌కు తెరతీస్తున్నారు. ఈ విషయంలో నాగార్జున కూడా మరింత రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. ఈసారి కూడా గతంలోలాగానే స్టార్ ఇమేజ్‌కు పెద్ద పీట వేయనున్నారని సమాచారం. అక్టోబర్ నుంచి ఈ షో మొదలుకానుంది. ఈ విషయంపై నాగార్జున మాట్లాడుతూ.... నేను 60 ఎపిసోడ్లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. డేట్స్ కూడా ఖరారు అయ్యాయి. ఇందుకోసం నేను చేస్తున్న సినిమాలు కూడా పూర్తి చేసి డేట్స్ ఖాళీ చేసుకుంటున్నాను.. అని తెలిపాడు. మరి ఈ మూడో సీజన్‌లో కూడా ఈ కార్యక్రమం మాటీవీలో ఎన్ని అద్బుతాలు సృష్టిస్తుందో వేచిచూడాల్సివుంది...!
nagarjuna
meelo evaru koteeshwarudu
third season
The Paradise star felicitated
1 Oct 2026
Dharman: Super Star surprises in Auto
1 Oct 2026
Is this Raaka release timeline
1 Oct 2026
Pralay: Kalyani lands in Mumbai
1 Oct 2026
Norah Fatehi To Sizzle In Jailer 2
1 Oct 2026
Varanasi Eyes To Surpass Pushpa 2
1 Oct 2026
When sons red-flagged Nag ideas
1 Oct 2026
Tom Cruise Digger gets a shocker
1 Oct 2026
SS Rajamouli became emotional
1 Oct 2026
Allu Arjun AA23 Sparks Cop Role Buzz
1 Oct 2026
King 100: Is he the antagonist
1 Oct 2026
Naga Chaitanya on NC25
1 Oct 2026
Massive update on Dragon
1 Oct 2026
What will Dada decide
1 Oct 2026
Dhashvika Kinthalli Photos
1 Oct 2026
Adarsha Kutumbam Event Photos
1 Oct 2026
Srinidhi Shetty Photos
1 Oct 2026
Faria Abdullah Photos
1 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
1 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
1 Oct 2026
Mysaa movie teaser launch Photos
1 Oct 2026
Yashna Muthuluri Photos
1 Oct 2026
Anaswara Rajan Photos
1 Oct 2026
Payal Radhakrishna Photos
1 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
1 Oct 2026
Anumana Pakshi Review
1 Oct 2026
The Paradise Review
1 Oct 2026
Secret Soldier Review
1 Oct 2026
Happy Journey Review
1 Oct 2026
Missing Meghana Review
1 Oct 2026
Panchanama Web Series Review
1 Oct 2026
Mahendragiri Varahi Review
1 Oct 2026
Epic - First Semester Review
1 Oct 2026
Maremma Review
1 Oct 2026
Mandaadi Review
1 Oct 2026
Sardar 2 Review
1 Oct 2026
Sahaa - Life of Sanju Review
1 Oct 2026
















































