Advertisement

జన నాయగన్ రిలీజ్-త్రిష హడావిడి

Trisha Watches Vijay's Jana Nayagan

 

తమిళనాడు సీఎం విజయ్ తో నటి త్రిష డేటింగ్ చేస్తుంది అనే వార్తలకు అటు త్రిష, ఇటు విజయ్ ఎప్పటికప్ప్పుడు నిజం చేస్తూనే ఉన్నారు. ఎక్కడికెళ్లినా విజయ్, త్రిష కలిసే కనిపిస్తున్నారు. విజయ్ కొన్నాళ్లుగా త్రిష తో కలిసి తిరగడం వలనే విజయ్ కు విడాకులు ఇస్తుంది.. అనే ప్రచారం ఉంది.

ఇక ఈరోజు జులై 23 న విజయ్ చివరి చిత్రం జన నాయగన్ విడుదలైంది. ఈ చిత్రం కోసం విజయ్ అభిమానులే కాదు నటి త్రిష ఎంతగా వెయిట్ చేసిందో అనేది ఈరోజే తెలిసింది. నటి త్రిష తన తల్లితో కలిసి.. విజయ్ జన నాయగన్ చిత్రాన్ని చెన్నైలోని రోహిణి థియేటర్‌కు వచ్చి సినిమా చూడమే కాదు థియేటర్ లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేసింది.

త్రిష థియేటర్ కు చేరుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా వాటిని అభిమానులు చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

Trisha spotted at Chennai theatre for Vijay Jana Nayagan screening