మతిపోగెట్టేసిన జాన్వీ కపూర్

Janhvi Kapoor stunning look

 

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సౌత్ లో బిగ్ హిట్ కోసం తెగ వెయిట్ చేస్తుంది. చేసింది రెండు సినిమాలే. అందులోను పాన్ ఇండియా స్టార్స్ తో జాన్వీ జత కట్టింది. ఆ సినిమా రిజల్ట్స్ లో జాన్వీ కపూర్ పేరే వినిపించలేదు. దానితో జాన్వీ కపూర్ చాలా డిజప్పాయింట్ అవుతుంది.

ఇక సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ గ్లామర్ లుక్స్ ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. ఈమధ్య కాలంలో ఆమె తన సిస్టర్ అన్షులా కపూర్ వివాహ వేడుకల్లో రకరకాల కాస్ట్యూమ్స్ లో మెరుస్తుంది. చెల్లెలు ఖుషి కపూర్ తో కలిసి ట్రెండీ లుక్స్ తో జాన్వీ కపూర్ అన్షులా కపూర్ వివాహం లో సందడి చేస్తుంది.

తాజాగా జాన్వీ కపూర్ క్రీమ్ కలర్ డిజైనర్ లెహంగా లో అన్షులా పెళ్ళిలో అందాల ఆరబోత చూసినవాళ్ళు అబ్బో జాన్వీ మతి పోగొట్టేశావ్ గా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ కాస్ట్యూమ్ లో జాన్వీ కపూర్ చూడచక్కగా ముచ్చటగా కనిపిస్తుంది. మీరు జాన్వీ కొత్త పిక్స్ పై ఓ లుక్కెయ్యండి.

Janhvi Kapoor Stuns in Mind-Blowing New Look