మెగాహీరోలపై నిహారిక అభిప్రాయం..!

Tue 29th Sep 2015 08:49 AM
niharika konidala,pawan kalyan,bunny,charan  మెగాహీరోలపై నిహారిక అభిప్రాయం..!
మెగాహీరోలపై నిహారిక అభిప్రాయం..!
Sponsored links

కొణిదెల నిహారిక... తన బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు పవన్‌ అంటే భయమని తేల్చేసింది. ఇటీవల ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావించింది. తన తండ్రి నాగబాబు తనకు దేవుడంది. చిరంజీవి పెదనాన్న తమ కుటుంబానికి మార్గదర్శకుడు అని కితాబిచ్చింది. బన్నీ, చరణ్‌లను కూడా పొగిడేసింది. కానీ తన బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌ విషయానికి వచ్చే సరికి ఆమె స్పందిస్తూ... నాకు పవన్‌ చిన్నాన్న అంటే అంటే భయం. ఆ భయం ఎందుకు వచ్చిందో తెలియదు.... అనేసింది. మరి పవన్‌కళ్యాణ్‌ నిహారికను ఎప్పుడు? ఎందుకు ? భయపెట్టాడు అని మెగాభిమానులు చర్చించుకుంటున్నారు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019