ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
అల్లుడు శీనుకు మరో అవకాశం..!

అల్లుడు శీను చిత్రంతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన సుందరపాండ్యన్ కు రీమేక్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈలోగా మరో సినిమాని ఓకే చేశాడు సాయి శ్రీనివాస్. గుండెజారి గల్లంతయిందే, ఓ లైలాకోసం వంటి చిత్రాలను తెరకెక్కించిన విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రాన్ని స్వయంగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు. ఓ తమిళ హిట్ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందనుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.
bellamkonda sreenivas
alludu sreenu
bheemaneni sreenivas
KA dares Dada, King 100 with Reality
5 Oct 2026
Nidhhi about Bengaluru and Hyderabad
5 Oct 2026
Spirit: Doubts over Prabhas entry
5 Oct 2026
Startling developments in AK47
5 Oct 2026
Janhvi on AI fake video controversy
5 Oct 2026
Maatrubhoomi censor screening next week
5 Oct 2026
Mega Brother donates big Tirumala
5 Oct 2026
Angry Man To Lock Horns With Natasimham
5 Oct 2026
Atlee Readied Story For Rajinikanth
5 Oct 2026
Rashmika On Reality Behind Her Stardom
5 Oct 2026
Drishyam 3 Holds Strong On Second Day
5 Oct 2026
Sanjay Dutt shocker about India
5 Oct 2026
Krithi Shetty shares her dream role
5 Oct 2026
Mega Star strong take on AI fake videos
5 Oct 2026
Vishwak Slasher Film Done With Filming
5 Oct 2026
NBK Ready To Roar In DADA Shoot
5 Oct 2026
Dhashvika Kinthalli Photos
5 Oct 2026
Adarsha Kutumbam Event Photos
5 Oct 2026
Srinidhi Shetty Photos
5 Oct 2026
Faria Abdullah Photos
5 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
5 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
5 Oct 2026
Mysaa movie teaser launch Photos
5 Oct 2026
Yashna Muthuluri Photos
5 Oct 2026
Anaswara Rajan Photos
5 Oct 2026
Payal Radhakrishna Photos
5 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
5 Oct 2026
Premane Oorilo Review
5 Oct 2026
Anakapalli Review
5 Oct 2026
Sigma Review
5 Oct 2026
Thella Kaagitham
5 Oct 2026
Tatvam Review
5 Oct 2026
Dorothy Review
5 Oct 2026
Don't Trouble The Trouble Review
5 Oct 2026
Anumana Pakshi Review
5 Oct 2026
The Paradise Review
5 Oct 2026
Secret Soldier Review
5 Oct 2026
Happy Journey Review
5 Oct 2026
Missing Meghana Review
5 Oct 2026
















































