ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
నాగ్ 'మైత్రి' పై మనసు మార్చుకున్నాడా?

కన్నడంలో ఘనవిజయం సాదించిన ‘మైత్రి’ చిత్రం రీమేక్‌లో నాగార్జున నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని నాగ్ మీడియా ద్వారా ఖండిరచాడు. అయినా ఆ వార్తలు రావడం ఆగిపోలేదు. టాలీవుడ్‌లో నాగ్ ఆ చిత్రం రీమేక్‌లో నటించనున్నట్లు బలంగా వినిపిస్తోంది. ఈ చిత్రంలో నటించడానికి ఈ చిత్రం రీమేక్ హక్కులను పొందిన నాగార్జున స్నేహితుడైన జి.కె. అనే వ్యక్తి ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం కోసం నాగ్‌తో సంప్రదింపులు జరిపి ఆయన్ను ఒప్పించాడని సమాచారం. కన్నడలో ఈ చిత్రంలో నటించిన పునీత్‌రాజ్‌కుమార్ పాత్రను నాగ్ చేయనుండగా, మోహన్‌లాల్ పాత్ర కోసం ఎవరిని ఎంచుకోవాలా? అని వేట కొనసాగుతోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ చిత్రంలో ప్రధానపాత్రను పోషిస్తాడని.. దర్శకుడు ఎవరో అతి త్వరలో తేలిపోతుందని సమాచారం.
mythri
nagarjuna
mythri movie remake
gk
mohanlal
Jailer 2 in reshoot
1 Sep 2026
Latest on ENE Repeat
1 Sep 2026
ROM clears censor hurdles
1 Sep 2026
Exciting info on Animal Park
1 Sep 2026
Latest on Dragon
1 Sep 2026
Maremma Trailer Talk
1 Sep 2026
Suhas Reveals Death Experiences
1 Sep 2026
Nag Ashwin Major Update About Kalki 2
1 Sep 2026
Two Projects In Pipeline For Yash
1 Sep 2026
Buzz About Shiva Nirvana Next Movie
1 Sep 2026
BKU Joins 200 Crore Club
1 Sep 2026
Sardar 2 Trailer Talk
1 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
1 Sep 2026
Samyuktha Viswanathan Photos
1 Sep 2026
Satwika Photos
1 Sep 2026
Veta Movie Opening Photos
1 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
1 Sep 2026
Ananthika Sanilkumar Photos
1 Sep 2026
Legacy Movie Stills
1 Sep 2026
Haiwaan Movie Stills
1 Sep 2026
Irumudi Success Celebrations Photos
1 Sep 2026
Yukti Thareja Photos
1 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
1 Sep 2026
Toxic Pre Release Event Photos
1 Sep 2026
Kiku Chiranjeevi Review
1 Sep 2026
Toxic Review
1 Sep 2026
Ameer Log Review
1 Sep 2026
Irumudi Review
1 Sep 2026
Pallaburusu Review
1 Sep 2026
Makutam Review
1 Sep 2026
Husharu Pittalu Review
1 Sep 2026
Vishwanath and Sons Review
1 Sep 2026
Agadha Review
1 Sep 2026
KJQ Review
1 Sep 2026
DC Review
1 Sep 2026
Korean Kanakaraju Review
1 Sep 2026







































