ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
వెంకీ-రానా చిత్రంపై క్లారిటీ!

యంగ్‌హీరో రానా తన బాబాయ్ విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. కాగా ఈ చిత్రంపై అబ్బాయ్ రానా క్లారిటీ ఇచ్చాడు. తాను, బాబాయ్ కలిసి నటించే చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభమవుతుందని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం తాను ‘బెంగళూర్‌డేస్’ చిత్రంతో బిజీగా ఉన్నానని, అలాగే బాబాయ్ ఈలోపు మరో చిత్రం చేస్తాడని, ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత తామిద్దరం కలిసి నటించే చిత్రం ప్రారంభం అవుతుందని రానా ట్వీట్ చేశాడు. మొత్తానికి ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రారంభం కానుందనే క్లారిటీ వచ్చినందుకు వెంకీ అభిమానులు ఆనందంగా ఉన్నారు.
venkatesh
rana
bangalore days movie
venki with rana
Jailer 2 in reshoot
1 Sep 2026
Latest on ENE Repeat
1 Sep 2026
ROM clears censor hurdles
1 Sep 2026
Exciting info on Animal Park
1 Sep 2026
Latest on Dragon
1 Sep 2026
Maremma Trailer Talk
1 Sep 2026
Suhas Reveals Death Experiences
1 Sep 2026
Nag Ashwin Major Update About Kalki 2
1 Sep 2026
Two Projects In Pipeline For Yash
1 Sep 2026
Buzz About Shiva Nirvana Next Movie
1 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
1 Sep 2026
Samyuktha Viswanathan Photos
1 Sep 2026
Satwika Photos
1 Sep 2026
Veta Movie Opening Photos
1 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
1 Sep 2026
Ananthika Sanilkumar Photos
1 Sep 2026
Legacy Movie Stills
1 Sep 2026
Haiwaan Movie Stills
1 Sep 2026
Irumudi Success Celebrations Photos
1 Sep 2026
Yukti Thareja Photos
1 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
1 Sep 2026
Toxic Pre Release Event Photos
1 Sep 2026
Kiku Chiranjeevi Review
1 Sep 2026
Toxic Review
1 Sep 2026
Ameer Log Review
1 Sep 2026
Irumudi Review
1 Sep 2026
Pallaburusu Review
1 Sep 2026
Makutam Review
1 Sep 2026
Husharu Pittalu Review
1 Sep 2026
Vishwanath and Sons Review
1 Sep 2026
Agadha Review
1 Sep 2026
KJQ Review
1 Sep 2026
DC Review
1 Sep 2026
Korean Kanakaraju Review
1 Sep 2026







































