కారు కొన్నారు - షో రూమ్ ముందే ఆగిపోయింది
25-Lakh VinFast car breaks down
రాయదుర్గం లోని విన్ ఫాస్ట్ కార్ల షోరూం యాజమాన్యం దౌర్జన్యం..
రాయదుర్గం లోని విన్ ఫాస్ట్ కార్ల షోరూం లో అప్పుడే కారు కొని షోరూం సిబ్బంది నుంచి కీ తీసుకుని బయటికి వచ్చిన కస్టమర్, కార్ స్టార్ట్ చేసిన వెంటనే షోరూం ముందట ఆగిపోయిన 25 లక్షల రూపాయలు విలువ చేసే విన్ ఫాస్ట్ కారు.. దానితో కష్టమర్ కారు ఆగిపోయింది అని వెంటనే షో రూమ్ సిబ్బందికి చెప్పగా..
షోరూం సిబ్బంది కారు ఆగిపోవదానికి తమకు సంబంధం లేదు, కారు కీ మీకు ఇచ్చాక కారుకు మాకు ఎలాంటి సంబంధ లేదు అని కస్టమర్ ను బయటికి గెంటేసిన షో రూమ్ మేనేజ్మెంట్.. దానితో 25 లక్షల పెట్టి కొనుగోలు చేసిన కారు షోరూం ముందే ఆగిపోవడంతో కస్టమర్ లభో దిభో మంటూ ఆ షోరూం ముందే ఆందోళనకు దిగడం హాట్ టాపిక్ గా మారింది.
Man Protests After 25 Lakh Car Breaks Down Outside Showroom
← Arjun Kapoor and Malaika Arora together bring effortlessThe Year Of The Mega Duo, Father-Son Chiranjeevi-Ram Charan Script History →







































