టెన్షన్ అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కే

NTR FansNTR Fans

నిజమే ఇప్పుడు టాక్సిక్ విషయంలో యశ్ అభిమానులు ఎంతగా డిజప్పాయింట్ అయ్యారో తెలియదు కానీ.. ఆ చిత్రంలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా నటించిన రుక్మిణి వసంత్ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు. తమిళనాట చేసిన సినిమాలు రుక్మిణి వసంత్ కి నిరాశ ని మిగిల్చాయి.

తాజాగా విడుదలైన యశ్ టాక్సిక్ కి సోషల్ మీడియాలో వస్తున్న టాక్ ఎలా ఉన్నా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ పాత్రపై వస్తున్న ట్రోల్స్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. కాంతార 2 తో తెచ్చుకున్న క్రేజ్ ను రుక్మిణి వసంత్ పోగొట్టుకుంటుంది. ఆమెకు స్క్రిప్ట్స్ సెలెక్షన్స్ లో అనుభవం చాలడం లేదా అనే వార్తలు వినవస్తున్నాయి.

ఎన్టీఆర్-నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న రుక్మిణి వసంత్ అలాంటి పాన్ ఇండియా మూవీస్ మానేసి టాక్సిక్ లో అందులోను మరో నలుగురు హీరోయిన్స్ ఉన్న సినిమా ఎలా ఒప్పుకుంది అంటూ ఆశ్చర్యపోతున్నారు. సినిమా రిజల్ట్ పక్కనపెడితే రుక్మిణి పాత్రపై పలు విమర్శలొస్తున్నాయి.

డ్రాగన్ కన్నా ముందు ఇలాంటి చెత్త సినిమాల్లో నటిస్తే ఆమె క్రేజ్ తగ్గిపోతుంది. అది డ్రాగన్ కి ఏంతో కొంత డ్యామేజ్ అవుతుంది అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాదన్నమాట.

Actress Rukmini Vasanth