టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమాదం

Toxic Pre Release EventToxic Pre Release Event

 

హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్ లో జరిగిన కన్నడ స్టార్ హీరో యష్ నటించిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఈవెంట్ లో ఏర్పాటు చేసిన సౌండ్ బాక్సాలపైకి ఎక్కిన విద్యార్థులు.. ఆ బాక్స్ లు కిందిపడిపోవడంతో ఇద్దరు విద్యార్థులు గాయాలు పాలవగా.. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. 

Toxic The Movie