అదిరిపోయే ఫోజులిచ్చిన జాన్వీ కపూర్
Janhvi Kapoor stunning look
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎప్పుడు ట్రెండీ గా ఉండేందుకు ఇష్టపడుతుంది. టెంపుల్స్ కి వెళ్ళేటపుడు సాంప్రదాయంగా ఆకట్టుకునే జాన్వీ కపూర్.. ఈవెంట్స్ అయినా, అవార్డు వేడుకలైనా, ర్యాంప్ వాక్స్ అయినా మోడ్రెన్ వేర్ లో అందాలు ఆరబోస్తూ గ్లామర్ షో చేస్తుంది.
తాజాగా సిల్వర్ కలర్ డిజైనర్ లెహంగా లో జాన్వీ కపూర్ గ్లామర్ షో వేరే లెవల్ అని చెప్పాలి. తల కొప్పు కట్టి పెద్ద పెద్ద ఇయర్ స్టడ్స్ తో జాన్వీ కపూర్ లేటెస్ట్ గ్లామర్ లుక్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. యూత్ ని టార్గెట్ చేస్తూ ఆమె ఫోటో షూట్స్ ఉంటాయి.
ఇక సౌత్ లో పెద్ది చిత్రంలో నటించిన జాన్వీ కపూర్ పాత్రపై విమర్శకులు చెలరేగిపోయారు, ఆడియన్స్ అల్లాడిపోయారు. మరోసారి జాన్వీ కపూర్ అలాంటి పాత్రలో కనిపించాలంటే భయపడేలా చేసాడు దర్శకుడు బుచ్చిబాబు. ఇకపై జాన్వీ కపూర్ పాత్రల ఎంపికలో జాగ్రత్తపడుతుందేమో చూడాలి.
Janhvi Kapoor latest look goes viral







































