NBK 111 లోకి ఎంటర్ అయిన బాలీవుడ్ నటుడు
Bollywood Hero Joins Balakrishna's NBK111 Shoot
నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న NBK 111 చిత్రం షూటింగ్ ఫుల్ స్పీడు లో సాగుతుంది. జూన్ 10 న విడుదలైన NBK 111 గ్లింప్స్ అభిమానులనే కాదు మాస్ ఆడియన్స్ ను ఊపేసింది. ఈ చిత్రం షూటింగ్ ఓ కొలిక్కి రాగానే బాలయ్య కొరటాల శివ మూవీలో జాయిన్ అవుతారు.
NBK 111లో బాలయ్య కు విలన్ గా కుర్ర హీరో మంచు మనోజ్ కనిపించబోతున్నారు. ఇప్పుడు ఈ చిత్రం లోకి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఎంటర్ అవుతున్నారు. ఈమధ్యనే సంజయ్ దత్ బాలయ్య బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించారు. ఇప్పుడు సంజయ్ దత్ బాలయ్య NBK 111 లో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు అని తెలుస్తుంది.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా... NBK 111ని మేకర్స్ డిసెంబర్ లో విడుదల చేసే ఆలోచనలో కనిపిస్తున్నారు.
Sanjay Dutt joins NBK111
Mahesh all set to finish Varanasi
9 Sep 2026
Hanuman Ansh Creates History At BO
9 Sep 2026
Can Vishwambhara Rebuild Its Lost Hype
9 Sep 2026
Malavika crazy stunts for Sardar 2
9 Sep 2026
Lokah director, Icon Star pic goes viral
9 Sep 2026
Dada to dance crazily
9 Sep 2026
Time locked for Ranabaali teaser
9 Sep 2026
Deepika-Ranveer shares Dua pic
9 Sep 2026
Get Ready For Another AVD
9 Sep 2026
Official OTT Release Date Of VAS
9 Sep 2026
Devotees shock Irumudi
9 Sep 2026
Vaishnavi Chaitanya photos
9 Sep 2026
Meenakshi Goswami Photos
9 Sep 2026
Prarthana Chabbria Photos
9 Sep 2026
Krishnam Bhaje Movie Stills
9 Sep 2026
Surbhi Photos Photos
9 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
9 Sep 2026
Rashi Singh Photos
9 Sep 2026
Deepa Balu Photos
9 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
9 Sep 2026
Samyuktha Viswanathan Photos
9 Sep 2026
Sahaa - Life of Sanju Review
9 Sep 2026
I'M Game Review
9 Sep 2026
Rambha Oorvasi Menaka Review
9 Sep 2026
Bethlehem Kutumba Unit Review
9 Sep 2026
Romanchakam Review
9 Sep 2026
Kiku Chiranjeevi Review
9 Sep 2026
Toxic Review
9 Sep 2026
Ameer Log Review
9 Sep 2026
Irumudi Review
9 Sep 2026
Pallaburusu Review
9 Sep 2026
Makutam Review
9 Sep 2026
Husharu Pittalu Review
9 Sep 2026







































