బ్యాంకాక్ నే హీటెక్కించిన మిల్కి బ్యూటీ
Tamannaah recently visited Bangkok
థాయిలాండ్, బ్యాంకాక్ అంటేనే బికినీలతో భామలు బీచ్ ఒడ్డున కనిపిస్తారు. బికినీ షోస్ తో డాన్స్ గట్రా చేసి హంగామా చేస్తారు. థాయ్ భామలు అందాలు చూసేందుకు ఫ్లైట్ ఏసుకుని మరీ వెళుతూ ఉంటారు మగవాళ్ళు. బీచ్ ఒడ్డున సేదతీరుతూ బ్యాంకాక్ అమ్మాయిల అందాలను ఆస్వాదిస్తూ ఉంటారు.
అలాంటి బ్యాంకాక్ నే సౌత్ హీరోయిన్ తమన్నా భాటియా హీటెక్కించడం అంటే చిన్న విషయం కాదు. తాజాగా తమన్నా థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన షిసెడో అల్టిమ్యూన్ గ్రాండ్ ఈవెంట్‌లో గ్లామర్ షో చేస్తూ చేసిన ర్యాంప్ వాక్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసింది. ఇండియా తరపున తమన్నా ఆ ఈవెంట్ లో పాల్గొంది.
ఈ ఈవెంట్ లో తమన్నా బ్లాక్ ఫ్రాక్ లో అందాలు ఆరబోస్తూ మిల్కి బ్యూటీ అనే పేరుకు సార్థకత అయ్యేలా చేసింది. థాయ్ నే హీటెక్కించిన తమన్నా, మిల్కిబ్యూటీ లో మిల్క్ ని చూస్తున్నామంటూ బ్యాంకాక్ లో తమన్నా లుక్ పై నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.








































