Advertisementt

టాక్సిక్ : ఏం జరుగుతుంది యశ్

Tue 28th Apr 2026 10:17 AM
toxic  టాక్సిక్ : ఏం జరుగుతుంది యశ్
Why Is Toxic Not Coming on June 4 టాక్సిక్ : ఏం జరుగుతుంది యశ్
Advertisement
Ads by CJ

మార్చ్ 19 నుంచి గల్ఫ్ దేశాల యుద్ధం కారణంగా వాయిదా పడిన యశ్ టాక్సిక్ మూవీ జూన్ 4 న విడుదల అంటూ మేకర్స్ అదే రోజు ప్రకటించారు. హీరో యశ్ కూడా టాక్సిక్ ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే యశ్ టాక్సిక్ మూవీ జూన్ 4 న రావడం లేదనే వార్త యశ్ అభిమానులను కలవరానికి గురి చేస్తుంది.

సోషల్ మీడియాలో యశ్ టాక్సిక్ మూవీ వాయిదా పడబోతుంది అంటూ వేస్తున్న ట్వీట్ల కింద ఇంకెందుకు థియేటర్స్ కి సమ్మర్ హాలిడేస్ ఇచ్చెయ్యండి అంటూ సెటేరికల్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. అయితే యశ్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. లేడీ డైరెక్టర్ అయిన గీతూ మోహన్ దాస్ ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాను చక్కగా హ్యాండిల్ చేసారని..

అలాగే ఈ స్టోరీ లోనే రొమాన్స్ చూపించడంలో టాప్ దర్శకులకు గీతూ మోహన్ దాస్ ఏ మాత్రం తీసిపోలేదు అంటూ యశ్ రీసెంట్ గా టాక్సిక్ ఇంటర్వ్యూలో మట్లాడడం హైలెట్ అయ్యింది. అయితే టాక్సిక్ టీజర్ పై కొంత నెగిటివిటి కనిపించింది. అది ట్రైలర్ తో పోగొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న సమయంలో టాక్సిక్ రిలీజ్ పై ఈ రూమర్స్ ని మేకర్స్ ఖండిస్తే బావుంటుంది. 

Why Is Toxic Not Coming on June 4:

Yash Toxic

Tags:   TOXIC
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ