Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu Season 10 is set to begin soon

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష 2 స్టార్ట్

Bigg Boss Telugu Season 10 is set to begin soon


బిగ్ బాస్ సీజన్ 9 లోకి అగ్నిపరీక్ష తో కొంతమంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. మాస్క్ మ్యాన్, ప్రియా, డిమోన్ పవన్, విన్నర్ కళ్యాణ్ పడాల, శ్రీజ ఇలా కొంతమంది హౌస్ లోకి అడుగుపెట్టడానికి అగ్నిపరీక్ష సీజన్ 1 లో చాలా టాస్క్ లు ఎదుర్కొన్నారు. అభినవ్, నవదీప్, బిందు మాధవి జెడ్జి లుగా ఈ అగ్నిపరీక్షను స్టార్ మా యాజమాన్యం నిర్వహించింది. అందులో కామాన్ మ్యాన్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే  అవకాశం కలిగింది.

సేమ్ బిగ్ బాస్ 9 మాదిరే బిగ్ బాస్ 10 కి అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా కొంతమంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించేందుకు బిగ్ బాస్ యాజమాన్యం అనౌన్స్ చెయ్యడమే కాదు హోస్ట్ నాగార్జునాన్ తో ప్రోమో కూడా రిలీజ్ చేసింది. కింగ్ నాగార్జున సీజన్ 10 కోసం అగ్నిపరీక్షను ఎదుర్కోబోయే కామన్ మ్యాన్స్ ఎలా హౌస్ లోకి ఎంటర్ అవ్వాలో చెబుతున్నారు.

Bigg Boss 10 Agnipariksha!

Adbhuthalu sadhinchadaniki samanyulaku maro avakasam!

Apply now: https://bbtelugu.jiostar.com

Register, upload your video, and get ready to enter the game! 
Audition entries are open from June 12 to June 20 అంటూ నాగ్ ప్రోమో వదిలారు.

Bigg Boss 10 Agnipariksha Season 2