కరుప్పు ఓటీటీ డేట్ లాక్డ్

Suriya Karuppu OTT Release Details

కోలీవుడ్ హీరో సూర్య లేటెస్ట్ చిత్రం కరుప్పు థియేటర్స్ లో యావరేజ్ టాక్ తోనే  కలెక్షన్స్ కుమ్మలేసింది. సూర్య ఈ చిత్రం మళ్లీ  కమ్ బ్యాక్ ఇచ్చారు. వరస సినిమాలు డిజప్పాయింట్ చెయ్యడంతో సూర్య కాస్త వెనక బడ్డారు. కానీ సూర్య కరుప్పు చిత్రంతో బ్యాక్ బౌన్స్ అయ్యారు. కరుప్పు చిత్రం థియేటర్స్ లో 300 కోట్లు కలెక్ట్ చేసింది.

అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యింది. సూర్య కరుప్పు చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ బిగ్ డీల్ తో సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. 

Karuppu OTT Release Details