ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This week OTT and theatre release


పెద్ది సునామిలో కొట్టుకుపోవడం అవసరమా అని చాలామంది సినిమా నిర్మాతలు ఈ శుక్రవారం సినిమాలు రిలీజ్ చేసేందుకు మొగ్గు చూపడం లేదు. అయినప్పటికీ ఈ ఫ్రైడే రోజు చిన్న సినిమాలు బాక్సాఫీసు దగ్గర సందడి చెయ్యడానికి రెడీ అయ్యాయి. అందులో సింగ్ గీతం, భారత భాగ్య విధాత, పోలీస్ కంప్లైంట్, కొత్త మలుపు లాంటి సినిమాలు థియేటర్స్ లో విడుదలవుతున్నాయి.

ఇక ఈవారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కి రాబోయే చిత్రాలు, వెబ్ సీరీస్ ల లిస్ట్

నెట్ ఫ్లిక్స్
కలర్స్ ఆఫ్ ఈవిల్ - బ్లాక్ (మూవీ) - జూన్ 10
మై ఫ్యామిలీ సీజన్2 (వెబ్సరీస్) - జూన్ 10
స్వీట్ మగ్నోలియాస్ -సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 11
ది ఈవిల్ లాయర్ (వెబ్సరీస్) - జూన్ 11
భూత్ బంగ్లా (హిందీ సినిమా) - జూన్ 12
ఐ యామ్ ఫ్రాంకెల్డా (స్పానిష్ మూవీ) - జూన్ 12

అమెజాన్ ప్రైమ్

ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10
ద రెస్ట్ ఈజ్ ఫుట్బాల్ (డాక్యుమెంటరీ మూవీ) - జూన్ 10
రాఖ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 12
కరుప్పు/ వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 12

జియో హాట్ స్టార్
ద్రిదమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 12

ఆహా
ష్ సీజన్ 3 (తెలుగు సిరీస్) - జూన్ 12

జీ 5
మై హూ నా (హిందీ రియాలిటీ షో) - జూన్ 12
తార్ఖతా (బెంగాలీ సిరీస్) - జూన్ 12
 

This week OTT Releases