పెద్ది టెస్ట్ గెలిచేనా

Peddi Litmus Test Starts From TodayPeddi Litmus Test Starts From Today

 

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది చిత్రం ప్రీమియర్స్ నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పెద్ది చిత్రం ఇంత కలెక్ట్ చేసింది అంత కలెక్ట్ చేసింది అంటూ పెద్ది మేకర్స్ అఫీషియల్ గా పోస్టర్స్ వదులుతున్నారు. మరి నిన్న సండే వరకు పెద్ది హడావిడి సహజంగానే ఎక్కువగా కనిపించింది.

కానీ మండే టెస్ట్ పెద్ది పాస్ అవుతుందా అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. పెద్ది చిత్రానికి సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ అయితే రాలేదు. కామన్ ఆడియన్స్ నుంచి పెద్ది కి డివైడ్ టాక్ వచ్చింది. పెద్ది ని చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. నాలుగు రోజులు వీకెండ్ పెద్ది పెరఫార్మెన్స్ బాక్సాఫీసు దగ్గర జోరుగా కనిపించింది.

కానీ సోమవారం వచ్చేసరికి థియేటర్స్ లో ఆక్యుపెన్సీ కనిపించలేదు. ఈరోజు సోమవారం కలెక్షన్స్ చూసి పెద్ది మండే టెస్ట్ పాస్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. 

Litmus Test For Peddi