Advertisementt

భాగ్యశ్రీ బోర్సే - సింపుల్ అండ్ ఎలిగెంట్

Tue 14th Apr 2026 08:59 AM
bhagyashri borse  భాగ్యశ్రీ బోర్సే - సింపుల్ అండ్ ఎలిగెంట్
Bhagyashri Borse - Simple and Elegant భాగ్యశ్రీ బోర్సే - సింపుల్ అండ్ ఎలిగెంట్
Advertisement
Ads by CJ

భాగ్యశ్రీ బోర్సే ఈ పేరు టాలీవుడ్ లో చాలాకాలం యాదుంటది అనుకున్నారు. కానీ పాప కి లక్కే అస్సలు కలిసి రావడం లేదు. వరస సినిమాలు, మీడియం రేంజ్ పేరున్న హీరోలతో సినిమాలు చేసినా భాగ్యశ్రీ బోర్సే సక్సెస్ మాత్రం ఆమడ దూరంలోనే ఆగిపోతుంది. అందం ఉంది, గ్లామర్ ఉందికాని అదృష్టమే లేదు.

తాజాగా భాగ్యశ్రీ బోర్సే సోషల్ మీడియా పిక్స్ చూస్తే వావ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ అనాల్సిందే. ట్రాన్స్పరెంట్ డిజైనర్ శారీ లో డిజైనర్ బ్లౌజ్ లో భాగ్యశ్రీ బోర్సే ఎద అందాలు చూస్తే కుర్రకారుకి గుండెజారి గల్లంతవ్వల్సిందే. అందంగా, ఆకర్షణగా భాగ్యశ్రీ బోర్సే న్యూ లుక్ మాత్రం నెట్టింలో వైరల్ అవుతోంది. 

Bhagyashri Borse - Simple and Elegant:

Bhagyashri Borse new look viral

Tags:   BHAGYASHRI BORSE
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ