Advertisementt

అమ్మడు ని కాపాడే దర్శకుడెవరో

Mon 13th Apr 2026 08:08 PM
krithi shetty  అమ్మడు ని కాపాడే దర్శకుడెవరో
Tollywood Heroines Struggle Continues అమ్మడు ని కాపాడే దర్శకుడెవరో
Advertisement
Ads by CJ

హీరోయిన్ కృతి శెట్టి ని కాపాడే దర్శకుడెవరో.. ఎందుకంటే అమ్మడుకి వరస ప్లాప్ లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మల్లువుడ్ ఏ వుడ్ కూడా కృతి శెట్టి ని ఆదుకోవడం లేదు. క్రేజీ హీరోలు కూడా అమ్మడు కి లిఫ్ట్ ఇవ్వలేకపోతున్నారు. వరస ప్లాప్ లతో కృతి శెట్టి కి ఐరెన్ లెగ్ ముద్ర పడింది. సినిమా ప్లాప్ అయితే నన్ను ఐరెన్ లెగ్ అంటున్నారు చాలా బాధగా ఉంది. నేను ఒక్క దానినే కాదు కాదా సినిమాకు కర్త ని, దర్శకుడు, హీరో అందరూ ఉన్నారు. కానీ నన్నే బ్లేమ్ చేస్తున్నారు అంటూ కృతి శెట్టి LIK ప్రమోషన్స్ లో బాధపడింది.

ఇప్పుడు ఆ LIK కూడా అమ్మడుని మోసం చేసింది. కృతి శెట్టి కేరెక్టర్ గ్లామర్ గా డిసెంనేట్ గా కనిపించినా సినిమా రిజల్ట్ కృతి ని డిజప్పాయింట్ చేసింది. ఈ ఏడాది కార్తీ తో పొంగల్ సీజన్ లో వా.. వాథియర్ తో నిరాశపరిచిన కృతి శెట్టి ఇప్పుడు LIK తోనూ డిజప్పాయింట్ చేసింది. 

తమిళనాట LIK కి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించినా, తెలుగులో మాత్రం LIK ని ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఫస్ట్ వీకెండ్ కె LIK బాక్సాఫీసు దగ్గర చతికిలపడిపోవడం ఖాయం. సో కృతి శెట్టి కి ఈ చిత్రము కలిసిరాలేదు. పాపం అమ్మడు ని కాపాడే ఆ దర్శకుడు ఎవరో, అన్నట్టు కృతి శెట్టికి అనిల్ రావిపూడి వెంకీ-కళ్యాణ్ రామ్ మూవీ లో ఛాన్స్ ఇచ్చారు. ఆ మూవీ ఏమైనా అమ్మడిని సేవ్ చేస్తుందేమో చూడాలి.

Tollywood Heroines Struggle Continues:

Krithi Shetty Struggle Continues

Tags:   KRITHI SHETTY
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ