Advertisementt

గుబులు రేపుతున్న వారణాసి బ్యూటీ

Wed 25th Mar 2026 03:54 PM
priyanka chopra  గుబులు రేపుతున్న వారణాసి బ్యూటీ
Priyanka Chopra latest look గుబులు రేపుతున్న వారణాసి బ్యూటీ
Advertisement
Ads by CJ

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో చత్తాచాటిన బ్లాక్ బ్యూటీ ప్రియాంక చోప్రా అందాలు గురించి ఎంత వర్ణించినా తక్కువే. కలువపూలు లాంటి కళ్ళతో ఆకర్షించే అందాలతో గ్లామర్ షో కాదు కాదు బికినీ షో చేసే ప్రియాంక చోప్రా మొట్టమొదటగా టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు తో వారణాసి చిత్రంతో సౌత్ లోకి అడుగుపెడుతుంది.

రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న వారణాసి చిత్రంలో మందాకినీ పాత్రలో చీరకట్టి చేతిలో గన్ తో ప్రియాంక చోప్రా అద్దరగొట్టేసింది. ప్రస్తుతం వారణాసి షూటింగ్ తో పాటుగా ముంబైలో బిజీగా కనిపిస్తున్న ప్రియాంక చోప్రా తాజా ఫొటోస్ చూసి నెటిజెన్స్ నోరెళ్లబెడుతున్నారు.

బ్లాక్ గౌన్ లో స్టన్నింగ్ లుక్ లో షైనీ గా ప్రియాంక చోప్రా సూపర్బ్ గా కనిపించడమే కాదు.. ఆ గ్లామర్ షో తో యూత్ గుండెల్లో గుబులు రేపింది. మీరు కూడా వారణాసి బ్యూటీ కొత్త పిక్స్ పై ఓ లుక్కెయ్యండి. 

Priyanka Chopra latest look :

Priyanka Chopra new look

Tags:   PRIYANKA CHOPRA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ