Advertisementt

చరణ్ కి గాయం - ఆందోళనలో ఫ్యాన్స్

Wed 25th Mar 2026 09:21 AM
ram charan  చరణ్ కి గాయం - ఆందోళనలో ఫ్యాన్స్
rRam Charan Suffers Minor Injury చరణ్ కి గాయం - ఆందోళనలో ఫ్యాన్స్
Advertisement
Ads by CJ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ పెద్ది షూటింగ్ లో తలమునకలై ఉన్నారు. ఏప్రిల్ 30 టార్గెట్ రీచ్ అయ్యేందుకు టీమ్ తో పాటుగా రామ్ చరణ్ కూడా డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. అయితే పెద్ది సెట్ లో రామ్ చరణ్‌కు చిన్నపాటి గాయమైనట్లు గా తెలుస్తుంది. షూటింగ్ చేస్తుండగా.. చరణ్ కంటి సమీపంలో చిన్నపాటి గాయం తగిలిందని...

ఆ గాయం చాలా స్వల్పమైనది అయినప్పటికీ అభిమానుల్లో ఆందోళన కనిపిస్తుంది. కానీ చరణ్ కి తగిలింది పెద్ద గాయం కాదని, అభిమానులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని పెద్ది టీమ్ చెబుతుంది. మార్చ్ 27 అంటే రేపు గురువారం చరణ్ బర్త్ డే. చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది నుంచి 40 సెకండ్ టీజర్ ప్లాన్ చేసాడు దర్శకుడు బుచ్చిబాబు. 

ప్రస్తుతం షూటింగ్ స్పీడుగా జరుగుతున్న పెద్ది చిత్రానికి సంబందించిన స్పెషల్ సాంగ్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. ఏప్రిల్ 30 న పెద్ది  పరిస్థితుల్లో విడుదల చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ అవడంతో టీమ్ పరుగులు పెడుతోంది. 

rRam Charan Suffers Minor Injury:

Ram Charan injured during Peddi shoot; nothing serious

Tags:   RAM CHARAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ