Advertisementt

ఈవారం థియేట్రికల్ అండ్ ఓటీటీ రిలీజులు

Mon 09th Mar 2026 09:30 PM
bmb  ఈవారం థియేట్రికల్ అండ్ ఓటీటీ రిలీజులు
This Week Releases ఈవారం థియేట్రికల్ అండ్ ఓటీటీ రిలీజులు
Advertisement
Ads by CJ

ఉగాది కి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 కోసం ఈ వారం ఖాళీగా వదిలేసారు దర్శకనిర్మాతలు. గత వారం విడుదలైన మృత్యుంజయ్ మొదలగు సినిమాలతోనే ఆడియన్స్ ఈ వారము సరిపెట్టుకోవాల్సిందే. 

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ వెబ్ సీరీస్ ల లిస్ట్ 

నెట్ ఫ్లిక్స్ 

వన్ పీస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 10

మేడిన్ కొరియా (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 12

వర్జిన్ రివర్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) మార్చి 12

ఫంకీ (తెలుగు సినిమా) - మార్చి 12

హాట్ స్టార్

ద సొసైటీ సీజన్ 2 (హిందీ రియాలిటీ సిరీస్) - మార్చి 09

జూటోపియా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 13

ద ఫ్యామిలీ మెకములెన్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15

అమెజాన్ ప్రైమ్

ఆస్పిరెంట్స్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మార్చి 13

లోకల్ టైమ్స్ (తమిళ సిరీస్)- మార్చి 13

జీ 5

పూకీ (తమిళ సినిమా) - మార్చి 13

భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు మూవీ) - మార్చి 13

అంధ ప్యార్ 2.0 (రియాలిటీ షో) - మార్చి 14

సన్ నెక్స్ట్

నాంగళ్ (తమిళ సినిమా) - మార్చి 13

This Week Releases:

This Week Releases List

Tags:   BMB
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ