Advertisementt

కవలలకు జన్మనిచ్చిన రామ్ చరణ్ దంపతులు

Sun 01st Feb 2026 08:29 AM
ram charan  కవలలకు జన్మనిచ్చిన రామ్ చరణ్ దంపతులు
Ram Charan-Upasana Konidela become parents to twins కవలలకు జన్మనిచ్చిన రామ్ చరణ్ దంపతులు
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలిలో మరోసారి ఆనందం వెల్లువిరిసింది. సింగిల్ సిట్టింగ్ లో మెగా వారసుడు మాత్రమే కాదు మరో మహాలక్ష్మి మెగాస్టార్ ఇంట అడుగుపెట్టింది. ఇప్పటికే రామ్ చరణ్ దంపతులకు క్లింకారా జన్మించగా.. ఇప్పుడు రెండో కాన్పు లో ఉపాసన ఒకేసారి బాబు కి-పాప కి అంటే ట్విన్స్ కి జన్మనిచ్చింది. 

జనవరి 31 నైట్ ఉపాసన కు అపోలో ఆసుపత్రి ఫిలిం నగర్ లో కవలలు జన్మించారు. దానితో మెగా ఫ్యామిలీ సంతోషంలో ఉక్కిరి బిక్కిరై ఈరోజు ఆదివారం అపోలో ఆసుపత్రిలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. రామ్ చరణ్ కి ట్విన్స్ జన్మించిన సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Ram Charan-Upasana Konidela become parents to twins:

Ram Charan, Upasana Welcome Twins — Baby Boy and Baby Girl

Tags:   RAM CHARAN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ