టాలీవుడ్ అపజయాలను లైట్ తీసుకుని బాలీవుడ్ సినిమాలతో బిజీ అవుతున్న క్యూట్ బ్యూటీ శ్రీలీల రీసెంట్ గా తమిళ్ లో అడుగుపెట్టి పరాశక్తి అంటూ డెబ్యూ మూవీతో పరాభవం మూటగట్టుకుంది. పొంగల్ బరిలో విడుదలైన పరాశక్తి కి అన్ని వైపుల నుంచి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో ఆ సినిమా బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది.
ఇక శ్రీలీల కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలోనూ నటిస్తుంది. అంతేకాదు ఇప్పుడు శ్రీలీల కు మరో బిగ్ ఆఫర్ వచ్చింది. అది ధనుష్ మూవీలో. D 55 లో శ్రీలీల ధనుష్ తో రొమాన్స్ చేస్తుంది. అఫీషియల్ గా D 55 పూజలో పాల్గొన్న ధనుష్-శ్రీలీల ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
శ్రీలీల ప్లాప్ లతో సంబంధం లేకుండా ఆమెకు టాలీవుడ్ ఎలా రెడ్ కార్పెట్ పరిచిందో.. కోలీవుడ్ కూడా అదే మాదిరి శ్రీలీల కు రెడ్ కార్పెట్ పరుస్తుంది.




చంద్రబాబు పై బూతులతో రెచ్చిపోయిన అంబటి 
Loading..