టాలీవుడ్ కి డిజాస్టర్ మూవీ తో అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్సే ఆతర్వాత నటించిన మూడు సినిమాలు భాగ్యశ్రీ బోర్సే కి ప్లాప్ లే ఇచ్చాయి కానీ.. హిట్ ఇవ్వలేకపోయాయి. మిస్టర్ బచ్చన్, కింగ్ డమ్, కాంత, ఆంధ్ర తాలూకా కింగ్ చిత్రాలు అమ్మడిని బాగానే డిజప్పాయింట్ చేసాయి. అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్ ఉంది కానీ కాసింత అదృష్టమే లేదు అమ్మడుకి.
ఆ అదృష్టాన్ని భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు వెతుక్కుంటుంది. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా లేకపోయినా అప్పుడప్పుడు యాక్టీవ్ గా ఉంటూ ఫొటోస్ షేర్ చేస్తుంది. తాజాగా బ్లాక్ మోడ్రెన్ వేర్ పిక్స్ షేర్ చేసింది. ఆ పిక్స్ చూసిన వారు భాగ్యశ్రీ బోర్సే కి హిట్ ఇచ్చే హీరోనే లేడా అంటున్నారు.
అఖిల్ లెనిన్ తో మే 1 న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. భాగ్యశ్రీ బోర్సే కి లెనిన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో, అఖిల్ భాగ్యశ్రీ బోర్సే కి సక్సెస్ ఇస్తాడో, లేడోద అని ఆమె కన్నా ఎక్కువగా ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు




400 కోట్లు కొట్టడం కష్టమేమి కాదు 
Loading..