సంక్రాంతి రేస్ లో జన నాయకన్ తో సందడి చేసి ఫ్రెమ్ లోకి వద్దామని కలలు కన్న బుట్టబొమ్మ పూజ హెగ్డే కి జన నాయకన్ వాయిదా షాకిచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి నటించిన జన నాయకన్ పై పూజ హెగ్డే హోప్స్ పెట్టుకుంది. కానీ అది ఎప్పటికి నెరవేరేనో అది సెన్సార్ బోర్డు చేతిలో ఉంది.
ఇక జన నాయకన్ ప్రమోషన్స్ లో పూజ హెగ్డే మలేషియా లో మాత్రమే సందడి చేసింది కానీ ఇతర ప్రమోషన్స్ లో కనిపించలేదు. తాజాగా పూజ హెగ్డే సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ వదిలింది. అందులో కత్తిలాంటి చూపులతో మినీ మోడ్రెన్ డ్రెస్ లో అద్దరగొట్టేసింది. కొంటె కాదు కత్తిలాంటి చూపులతో చంపేసింది.
పూజ హెగ్డే న్యూ లుక్ మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. జన నాయకన్ రిలీజ్ అయితే పూజ హెగ్డే మళ్లీ కోలీవుడ్ లో సందడి చేస్తుంది. దాని కోసమే పూజ హెగ్డే కూడా వెయిటింగ్.




ధనుష్-మృణాల్ మౌనం అంగీకారమా
Loading..