Advertisementt

ధనుష్-మృణాల్ మౌనం అంగీకారమా

Sat 17th Jan 2026 05:31 PM
dhanush  ధనుష్-మృణాల్ మౌనం అంగీకారమా
Mrunal Thakur–Dhanush wedding rumours debunked ధనుష్-మృణాల్ మౌనం అంగీకారమా
Advertisement
Ads by CJ

ధనుష్ తో మృణాల్ ఠాకూర్ పెళ్లి, వచ్చే నెల 14 వాలెంటైన్స్ డే సందర్భంగా మృణాల్ ఠాకూర్ ధనుష్ తో రెండో పెళ్ళికి సిద్దపడింది. అది కూడా ఫ్యామిలీ మెంబెర్స్, అత్యంత సన్నిహితుల సమక్షంలో ధనుష్-మృణాల్ ల వివాహం జరగనుంది అనే వార్త బాలీవుడ్ నుంచి టాలీవుడ్ మీడియా వరకు చక్కర్లు కొడుతోంది.

అది రూమరా, లేదంటే నిజంగానే ధనుష్-మృణాల్ వివాహం చేసుకోబోతున్నారా అనే విషయంలో అభిమానులు కన్ఫ్యూజ్ అవుతుంటే.. ధనుష్-మృణాల్ ఠాకూర్ ఇద్దరూ ఈ పెళ్లి రూమర్స్ ని ఖండించడం లేదు, వారి మౌనం అర్ధాంగీకారం, వారి మౌనం అంగీకారం అంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు. 

మరి నిజంగానే సీక్రెట్ డేటింగ్ లో ఉన్న ధనుష్-మృణాల్ లు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారేమో, అందులో తప్పేమి లేదు, కానీ అదేదో చెబితే బావుంటుంది కదా అనేది నెటిజెన్స్ వాదన. 

Mrunal Thakur–Dhanush wedding rumours debunked:

Are Dhanush and Mrunal Thakur really getting married

Tags:   DHANUSH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ