యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) మూవీ లో నటిస్తున్నారు. ఈ నెల 26 విడుదల అని మేకర్స్ ప్రకటించినా అది సాధ్యపడదు. అసలు డ్రాగన్ షూటింగ్ ఎంతవరకు వచ్చిందో అనేది క్లారిటీ లేక ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. ఆ విషయంలో ఎన్టీఆర్-నీల్ ఇద్దరూ సైలెంట్ గా ఉన్నారు.
ఇక ఎన్టీఆర్ నీల్ మూవీ కోసం వెయిట్ లాస్ అవడంతో ఆతర్వాత ఆయన లుక్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనపడిపోయారు. ఎన్టీఆర్ మరీ సన్నగా మారిపోవడం చూసి వారు ఆందోళనపడ్డారు. నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ చాలా బరువు తగ్గి చిక్కపోయారు. గత ఏడాది వార్ 2 తో అభినులతో డిజప్పాయింట్ అయ్యారు.
అందుకే నీల్ తో చేస్తున్న మూవీ కోసం ఎన్టీఆర్ చాలా కేర్ తీసుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కొత్త లుక్ తో కనిపించారు. ఎన్టీఆర్ కొత్త లుక్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆ డ్రాగన్ అప్ డేట్ ఎప్పటికి అందుతుందో చూడాలి.




శంబాల ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
Loading..