సోషల్ మీడియాలో బాలీవుడ్ చిన్నది శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ గ్లామర్ షో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతలాంటి గ్లామర్ డ్రెస్సులతో జాన్వీ కపూర్ కనిపిస్తుంది, కాదు కాదు కనువిందు చేస్తుంది. చీర కట్టినా, మినీ డ్రెస్ వేసినా జాన్వీ కపూర్ గ్లామర్ షో కి సాటిరాలేరు ఎవ్వరు.
తాజాగా జాన్వీ కపూర్ రెడ్ మినీ ఫ్లోరల్ డ్రెస్ లో అందమైన ఫోటోలకు ఫోజులిచ్చింది. ఫేస్ దగ్గర వైట్ రోజెస్ పెట్టుకుని క్యూట్ గాను హాట్ గాను కనిపించింది. మినీ డ్రెస్ లో జాన్వీ కపూర్ బ్యూటీ ఫుల్ గా క్యూట్ గా కనిపించింది.
ఇక ప్రస్తుతం సౌత్ లో రామ్ చరణ్ తో పెద్ది పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న జాన్వీ కపూర్ అల్లు అర్జున్ AA 22లోను నటిస్తుంది అనే టాక్ ఉంది. అది ఇంకా అఫీషియల్ గా తెలియాల్సి ఉంది.




మాట నిలబెట్టుకోలేకపోతున్న నాని 
Loading..