యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ ఫెమినిజం పై ఫైట్ చేస్తుంది. తాజాగా శివాజీ అమ్మాయిలు, హీరోయిన్స్ ఒంటినిండా బట్టలు వేసుకోవాలి అంటూ చేసిన కామెంట్స్ పై అనసూయ ధ్వజమెత్తింది. శివాజీ పై డైరెక్ట్ గానే విరుచుకుపడింది. ఇక అనసూయ డ్రెస్సింగ్ స్టయిల్ విషయంలో ఎప్పుడు మోడ్రెన్ పోకడనే అవలంబిస్తుంది.
గ్లామర్ షో చేయడానికైనా, అందాలు చూపించడానికైనా అనసూయ అస్సలు వెనుకాడదు, ఫ్యామిలీ వెకేషన్స్ లోను, పిల్లలతో ఉన్నప్పుడు కూడా అనసూయ బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుంది. ఇక సినిమాల్లో పద్దతి గల కేరెక్టర్స్ లో కనిపిస్తుంది. బయట మాత్రం అందాలు చూపిస్తూ సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తుంది.
శివాజీ తో అనసూయ పోరాడుతున్న సమయంలోనే ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి స్విమ్మింగ్ చేస్తూ పూల్ వీడియో ని వదిలింది. అది చూసిన నెటిజెన్స్ అనసూయ నువ్వు ఎక్కడా తగ్గవుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.




మరోసారి మనసులు గెలిచిన బిగ్ బాస్ తనూజ 
Loading..