Advertisementt

ఆంధ్ర కింగ్ తాలూకా ఓటీటీ డేట్ ఫిక్స్

Sat 20th Dec 2025 03:56 PM
andhra king taluka  ఆంధ్ర కింగ్ తాలూకా ఓటీటీ డేట్ ఫిక్స్
Andhra King Taluka OTT release date fix ఆంధ్ర కింగ్ తాలూకా ఓటీటీ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం నవంబర్ 31 న థియేటర్స్ లో విడుదలైంది. క్రిటిక్స్, ఆడియన్స్ ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రానికి ఎబోవ్ యావరేజ్ రెస్పాన్స్ చూపించారు. ఆల్మోస్ట్ రామ్ బయటపడిపోయాడనే అన్నారు. తీరా చూస్తే థియేటర్స్ లో ఈ చిత్రానికి కలెక్షన్స్ రాలేదు. 

థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ పై రామ్ అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా చిత్ర డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకోగా.. ఇప్పుడు ఈ చిత్ర స్ట్రీమింగ్ డేట్ ని నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. 

ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రాన్ని ఈ క్రిష్టమస్ అంటే డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ లోకి తెస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. 

Andhra King Taluka OTT release date fix:

Andhra King Taluka will stream on Netflix from 25 December

Tags:   ANDHRA KING TALUKA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ