శ్రీలీల సినిమాల్లో ఎంత క్యూట్ అండ్ స్వీట్ గా కనిపిస్తుందో.. ఆమె సోషల్ మీడియా లుక్స్ కూడా అంతే స్వీట్ గా ఉంటాయి. ఆమె ఎంచుకునే ప్రతి సినిమాలో శ్రీలీల రిచ్ కేరెక్టర్స్ లోనే కనబడుతుంది. ఒకే రకమయిన పాత్రల్లో మెరుస్తుంది. అందుకే శ్రీలీల కి వరస ఫెయిల్యూర్స్ పడుతున్నాయి.
ఇక తాజాగా శ్రీలీల కింగ్ నాగార్జున తో కలిసి కళ్యాణ్ జ్యువెలర్స్ షాప్ ఓపెనింగ్ లో పాల్గొంది. కళ్యాణ్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిన శ్రీలీల ఆ షాప్ ఓపెనింగ్ లో మెరిసే నగలతో వైట్ కాస్ట్యూమ్ తో అద్దరగొట్టేసింది .
తాజా ఆ లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. శ్రీలీల జ్యువలేరి యాడ్ లుక్ చూసి సో స్వీట్, సో క్యూట్, వావ్ బ్యూటిఫుల్ అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.




అతడు పుట్టుకతోనే పోరాట యోధుడు
Loading..