Advertisementt

BB9: ఓటింగ్ లో దుమ్మురేపుతున్న కంటెస్టెంట్

Wed 03rd Dec 2025 12:52 PM
bigg boss 9  BB9: ఓటింగ్ లో దుమ్మురేపుతున్న కంటెస్టెంట్
BB9 - contestants voting list BB9: ఓటింగ్ లో దుమ్మురేపుతున్న కంటెస్టెంట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది హౌస్ లో. ఎవరు టికెట్ టు ఫినాలే కొడతారో వారు నేరుగా టాప్ 5 కి వెళ్ళిపోతారు. ఇక 12 వారం ఎలిమినేషన్ లో దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈవారం నామినేషన్స్ లోకి ఇమ్మాన్యుయేల్, కెప్టెన్ కళ్యాణ్ పడాల తప్ప మిగత అందరూ ఉన్నారు.

తనూజ, భరణి, డిమోన్ పవన్, రీతూ, సంజన, సుమన్ శెట్టి ఉన్నారు. మరి నామినేషన్స్ లోకి వస్తే ఎప్పుడు ఓటింగ్ లో టాప్ లేపే తనూజ ఈ వారము సత్తా చాటుతుంది. తనూజ ఏకంగా 30 శాతం ఓట్లు పట్టుకుపోయింది. ఆతర్వాత రెండో స్థానంలో రీతూ చౌదరి కనిపించడం అందరికి షాకిచ్చింది.

సంజన మూడో స్తానంలో ఉండగా నాలుగవ స్తానం కోసం డిమోన్ పవన్, భరణి పోటీపడుతున్నారు. చివరిగా లీస్ట్ ఓటింగ్ తో సుమన్ శెట్టి డేంజర్ జోన్ లోకి వచ్చి పడ్డాడు. మరి ఈవారం సుమన్ శెట్టి హౌస్ ని వీడే ఛాన్స్ అయితే లేకపోలేదు. 

BB9 - contestants voting list:

  Bigg Boss 9 voting Graph   

Tags:   BIGG BOSS 9
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ