Advertisementt

ఈ వారం థియేటర్స్ అండ్ ఓటీటీ చిత్రాలు

Mon 01st Dec 2025 10:19 PM
akhanda 2  ఈ వారం థియేటర్స్ అండ్ ఓటీటీ చిత్రాలు
This Week Theatre and OTT Releases ఈ వారం థియేటర్స్ అండ్ ఓటీటీ చిత్రాలు
Advertisement
Ads by CJ

గత వారం విడుదలైన సినిమాల్లో ఆంధ్ర కింగ్ తాలూకా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఈ వారం అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం చిత్రం డిసెంబర్ 5 న విడుదల కాబోతుంది. హిందీలో ధురంధర్ అనే చిత్రం రిలీజ్ కానుంది. ఈ రెండు చిత్రాలే ఈ వారం థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి. 

ఇక ఓటీటీలో ఈ వారం స్ట్రీమింగ్ లోకి రాబోతున్న చిత్రాలు, వెబ్ సీరీస్ లు 

నెట్ ఫ్లిక్స్ 

ట్రోల్ 2 (నార్వేజియన్ సినిమా) డిసెంబరు 01

కిల్లింగ్ ఈవ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 02

మై సీక్రెట్ శాంటా (ఇంగ్లీష్ మూవీ) డిసెంబరు 03

ద గర్ల్ఫ్రెండ్ (తెలుగు మూవీ) - డిసెంబరు 05

జే కెల్లీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 05

స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) డిసెంబరు 05

ద న్యూయర్కర్ ఎట్ 100 (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 05

అమెజాన్ ప్రైమ్

థామా (తెలుగు డబ్బింగ్ సినిమా) డిసెంబరు 02 (రెంట్ విధానం)

ఓ వాట్ ఫన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 03

ఆహా

ధూల్పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 05

హాట్ స్టార్

ద బ్యాడ్ గాయ్స్ 2 (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01

డీయస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మూవీ) డిసెంబరు 05

జీ 5

ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు సినిమా) - డిసెంబరు 05

ఘర్వాలీ పెడ్వాలీ (హిందీ సిరీస్) - డిసెంబరు 05

బే దునే తీన్ (మరాఠీ సిరీస్) - డిసెంబరు 05

సోనీ లివ్

కుట్రమ్ పురిందవన్ (తమిళ సిరీస్) - డిసెంబరు 05

సన్ నెక్స్ట్

అరసయ్యన ప్రేమ పసంగ (కన్నడ సినిమా) - డిసెంబరు 05

ఆపిల్ టీవీ ప్లస్

ద హంట్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 03

ద ఫస్ట్ స్నో ఆఫ్ ఫ్రాగల్ రాక్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 05

బుక్ మై షో

ద లైఫ్ ఆఫ్ చక్ (ఇంగ్లీష్ సినిమా) డిసెంబరు 04

This Week Theatre and OTT Releases:

This Week Theatre and OTT Releases list

Tags:   AKHANDA 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ