Advertisementt

రష్మిక గర్ల్ ఫ్రెండ్ ఓటీటీ డేట్ లాక్

Sun 30th Nov 2025 12:34 PM
the girlfriend  రష్మిక గర్ల్ ఫ్రెండ్ ఓటీటీ డేట్ లాక్
The GirlFriend OTT date locked రష్మిక గర్ల్ ఫ్రెండ్ ఓటీటీ డేట్ లాక్
Advertisement
Ads by CJ

టాప్ హీరోయిన్ రష్మిక మందన్న ఈ ఏడాది క్రేజీ హిట్స్ తో దూసుకుపోతుంది. రీసెంట్ గా నవంబర్ 7 న హీరోయిన్ సెంట్రిక్ మూవీ ద గర్ల్ ఫ్రెండ్ తో రష్మిక సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం యూత్ కి కనెక్ట్ అవడంతో అద్భుతమైన హిట్ అయ్యింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఇలాంటి హిట్ ఈ మధ్యకాలంలో గర్ల్ ఫ్రెండ్ తో రష్మిక కొట్టి చూపించింది. 

యూత్ కి బాగా కనెక్ట్ అయిన గర్ల్ ఫ్రెండ్ మంచి కలెక్షన్స్ కొల్లగొట్టి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. థియేటర్స్ లో హిట్ అయిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని యూత్ వెయిట్ చేస్తుంది. రష్మిక ద గర్ల్ ఫ్రెండ్ చిత్ర ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. 

తాజాగా నెట్ ఫ్లిక్స్ ద గర్ల్ ఫ్రెండ్ చిత్ర స్ట్రీమింగ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5 నుంచి నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. డిసెంబర్ 5 నుంచి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గర్ల్ ఫ్రెండ్ స్ట్రీమింగ్ అవుతుంది. 

The GirlFriend OTT date locked:

The Girlfriend - OTT premiere date locked

Tags:   THE GIRLFRIEND
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ