సౌత్ కి బ్రేకిచ్చిన రాశి ఖన్నా రీసెంట్ గానే తెలుసు కదా చిత్రంతో కాస్త నిరాశపరిచింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో ముంబై ఫ్లైట్ ఎక్కిన రాశి ఖన్నా అక్కడ వెబ్ సిరీస్, మూవీస్ అంటూ బిజీగానే కనిపించింది. అదే సమయంలో రాశి ఖన్నా కు తెలుగులో తెలుసు కదా, పవన్ కళ్యాణ్ చిత్రమైన ఉస్తాద్ భగత్ సింగ్ లో అవకాశమొచ్చింది.
తెలుసు కదా డిజప్పాయింట్ చేసినా ఉస్తాద్ భగత్ సింగ్ ఆమెను కాపాడాలి. ఇక రాశి ఖన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పిక్స్ చూస్తే యూత్ గుండెజారి గల్లంతవ్వల్సిందే. అంతలాంటి స్కిన్ షో రాశి సొంతం. తాజాగా రాశి ఖన్నా సోషల్ మీడియా పిక్స్ చూసి వావ్ చూపుతిప్పుకోనివ్వని రాశి అందాలు అనాల్సిందే.
పర్పుల్ కలర్ మోడ్రెన్ వేర్ లో రాశి అందాలు చూస్తే మతిపోవాల్సిందే. రాశి ఖన్నా గ్లామర్ షో మాత్రం నిజంగా వేరే లెవల్ అనాల్సిందే.





అఖండ 2: ఇది కదా ప్లానింగ్ అంటే..

Loading..