బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ తనూజకి హౌస్ బయట ఆడియన్స్ సపోర్ట్ ఫుల్ గా ఉంది, కానీ బిగ్ బాస్ హౌస్ లో తనూజ కి అందరూ శత్రువులే. భరణి తో నాన్న బంధం బ్రేక్ అవడం, భరణి-తనూజ విషయంలో దివ్య ని ఎనిమిగా మార్చుకోవడం, ఇమ్మాన్యువల్ ఫ్రెండ్ షిప్ వదులుకున్న తనూజ నమ్మిన కళ్యాణ్ కూడా శ్రీజ చెప్పడంతో తనూజ కి దూరంగా ఉంటూ ఆమెని అందరూ ఒంటరిని చేసారు.
ఇక కెప్టెన్సీ టాస్క్ లో చివరి వరకు వచ్చి చివరి లో ఓడిపోవడం తనూజాకి అలవాటైపోయింది. తన అనుకున్న వాళ్లే తనని మోసం చేస్తూ ఉన్నారు. దివ్య నామినేషన్స్ లో తనూజ ను డైరెక్ట్ నామినేట్ చేసినట్టుగా కెప్టెన్సీ టాస్క్ లోను తనూజాకు మద్దతు ఇవ్వకుండా ఇమ్మాన్యువల్ కి మద్దతు ఇచ్చి తనూజ కు వెన్నుపోటు పొడిచింది.
దానితో తనూజ హార్ట్ అయ్యి భరణి గారి కోసమే నువ్వు నన్ను కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నావ్ అంటూ దివ్య పై విరుచుకుపడింది. అవును నేను ఇమ్మాన్యువల్ కి సపోర్ట్ చేస్తున్నా అంటూ దివ్య ఆన్సర్ ఇచ్చింది. ఫైనల్ గా రీతూ-ఇమ్మాన్యువల్ పోరులో ఈ వారం ఇమ్మాన్యువల్ మరోసారి కెప్టెన్ అయినట్లుగా బిగ్ బాస్ లీకులు చెబుతున్నాయి.




అజిత్-విజయ్ క్లాష్ : అజిత్ క్లారిటీ 

Loading..