జాన్వీ కపూర్ అందాల గురించి, ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ గురించి ఎంత వర్ణించినా తక్కువే. సోషల్ మీడియాలో స్పెషల్ ఫోటో షూట్స్ అంటూ అందాలు ఆరబోసే కాస్ట్యూమ్స్ తో యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తుంది. హిందీ పరిశ్రమలో సక్సెస్ అవ్వలేక సౌత్ పై ఆశలు పెంచుకున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో చరణ్ తో కలిసి స్క్రీన్స్ షేర్ చేసుకుంటుంది.
దేవర తర్వాత పెద్ది, ఇప్పుడు అల్లు అర్జున్-అట్లీ మూవీలోని వన్ ఆఫ్ ద హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరు వినబడుతుంది. ఇక రీసెంట్ గా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఫొటోస్ చూస్తే వావ్ జాన్వీ అనాల్సిందే. అంత చక్కటి వెడ్డింగ్ కాస్ట్యూమ్ లో జాన్వీ కపూర్ నిజంగా అందంగా కనిపించింది.
అందాల ఆరబోతకు అధిక ప్రాధాన్యం ఇచ్చే జాన్వీ కపూర్ ఈ ట్రెడిషనల్ కాస్ట్యూమ్ లోను అందాలు చూపించేసింది. పటోలా లెహంగా లో జాన్వీ కపూర్ లుక్ మాత్రం సూపర్, అదిరింది అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.




ఒకే నెల రెండు సినిమాలతో భాగ్యశ్రీ బోర్సే

Loading..