కొంతమంది హీరోయిన్స్ సైజు జీరో కోసం ట్రై చేస్తే.. మొహం లో గ్లో కోల్పోయారు. చాలామంది అందులో రకుల్, సమంత లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ రాశి ఖన్నా మొదటి నుంచి బబ్లీ గానే కనిపించింది. ఆతర్వాత సన్నగా మారినప్పటికి రాశి ఖన్నా ఫేస్ లో మాత్రం గ్లో తగ్గలేదు. ఆ తర్వాత ఆమె అందాల ఆరబోత తెగ హైలెట్ అవుతుంది.
హిందీకి వెళ్ళాక రాశి ఖన్నా స్టయిల్ మారిపోయింది. మరింత గ్లామర్ షో చేసింది. తాజాగా తెలుసు కదా ప్రమోషన్స్ లోను రాశి ఖన్నా అందాలు బాగా హైలెట్ అయ్యాయి. మరో హీరోయిన్ శ్రీనిధి శెట్టి కన్నా ఎక్కువగా రాశి ఖన్నా కనిపించింది అంటే అది ఆమె గ్లామర్ షోనే కారణం.
తాజాగా దివాళి ఫెస్టివ్ లుక్ షేర్ చేసింది. ఆ లుక్ లోను రాశి ఖన్నా గ్లామర్ షో మాత్రమే కాదు అందంగా ఆకర్షణగా గాను కనిపించింది. మత్తెక్కించే చూపులతో రాశి ఖన్నా మతిపోగోట్టే లుక్ లో మాత్రం అద్దరగొట్టేసింది.




బిగ్ బాస్ ఈవెంట్ లో అల్లాడించిన హైపర్ ఆది 

Loading..