Advertisementt

ఏ సినిమా ఎప్పుడు చెయ్యాలో ప్రభాస్ కి తెలుసు

Mon 29th Sep 2025 02:07 PM
prabhas  ఏ సినిమా ఎప్పుడు చెయ్యాలో ప్రభాస్ కి తెలుసు
Prabhas knows which film to do and when ఏ సినిమా ఎప్పుడు చెయ్యాలో ప్రభాస్ కి తెలుసు
Advertisement
Ads by CJ

నిన్న ఆదివారం సాయంత్రం రాజా సాబ్ ఇంట్రో సాంగ్ షూట్ పూర్తయ్యింది.. ఐ లవ్ యు డార్లింగ్ అంటూ ఏదో ఎగ్జైట్ అవుతూ దర్శకుడు మారుతి సోషల్ మీడియా వేదికగా ద రాజా సాబ్ అప్ డేట్ ఇచ్చారు. దానితో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందించాల్సింది పోయి మారుతి ని మరో ప్రశ్న అడిగారు. 

Free him ASAP, so that He Can join SPIRIT అంటూ ప్రభాస్ ఫ్యాన్ ఒకరు మారుతి కి సూచించగా.. దానికి మారుతి కూడా రిప్లై ఇచ్చారు. Ye shooting eppudu join avvali Ye film ye look ivvali Anedi nuvvu nenu kadu decide cheyam kasthapadi heart and soul pette ayana fix avutharu అంటూ కాస్త గట్టిగానే రిప్లై ఇచ్చారు. 

ఏ షూటింగ్ ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఏ ఫిలిం కి ఏ లుక్ ఇవ్వాలి అనేది నువ్వు నేను కాదు డిసైడ్ చేసేది, కష్టపడి హార్ట్ అండ్ సోల్ పెట్టి ఆయన ఫిక్స్ అవుతారు అంటూ ప్రభాస్ ఫ్యాన్ కి మారుతి స్మూత్ గానే ఇచ్చిపడేసారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ చాన్నాళ్లుగా ప్రభాస్ స్పిరిట్ సెట్ లో అడుగుపెట్టే సమయం కోసం వెయిటింగ్, కానీ ప్రభాస్ ఇంకా రాజా సాబ్ షూటింగ్ లోనే ఉండడం వాళ్ళను ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇలాంటి ప్రశ్నలు. 

Prabhas knows which film to do and when:

Prabhas

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ