తమిళనాడు కరూర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీవీకే విజయ్ కార్నర్ మీటింగ్‌లో తొక్కిసలాట జరిగి 30 మంది మృతి, మరో 50 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో.. కరూర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులు
టీవీకే విజయ్ కార్నర్ జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి, తక్షణ సహాయచర్యలకు చేపట్టాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. రేపు బాధితకుటుంబాలను పరామర్శించనున్న సీఎం స్టాలిన్.