అనసూయ ఐస్ ల్యాండ్ లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఫుడ్ తింటూ, నేచర్ ని ఎంజాయ్ చేస్తూ అనసూయ కేరింతలు కొడుతోంది. స్నేహితులతో కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ హడావిడి చేస్తున్న అనసూయ.. తాజాగా వదిలిన పిక్స్ చూస్తే దిమ్మతిరిగిపోతుంది.
అనసూయ నేచర్ లో పూల్ లో జలకాలాడుతూ తమకంతో మైమరిచిపోతున్న ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ బికినీ తో జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తుంది. ఫ్యామిలీతో అయినా, ఒంటరిగా అయినా, ఫ్రెండ్స్ తో అయినా అనసూయ భరద్వాజ్ ఎంజాయ్మెంట్ మాములుగా ఉండదు.
ఇక నటిగా పలు సినిమాల్లో నటిస్తున్న అనసూయ దసరా సంబరాల్లో రోజా తో కలిసి జీ తెలుగు ఛానల్ లో సందడి చెయ్యడానికి రెడీ అవుతుంది. రీసెంట్ గానే పోయిన అత్తగారితో తన అనుబంధం ఎలా ఉండేదో ఆమె కాస్త ఎమోషనల్ అవుతూ బయటపెట్టింది.