Advertisementt

మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్

Sun 31st Aug 2025 10:13 PM
hridayapoorvam   మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్
Mohanlal Hridayapoorvam public talk మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్
Advertisement
Ads by CJ

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. చిన్న చిత్రాలు, భారీ బడ్జెట్ చిత్రాలు ఇలా ఏ సినిమా చేసినా అది సూపర్ హిట్ అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం హృదయ పూర్వం కూడా ఆగష్టు 28 న విడుదలై సన్సెషనల్ టాక్ తెచ్చుకుంది. 

సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో మోహన్ లాల్, మాళవిక మోహనన్ నటించారు. హృదయ పూర్వం విడుదలకు ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు విడుదలైన రోజు నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వినిపించడం ప్లస్ అయ్యింది. 

హృదయ పూర్వం 3 రోజుల్లో ఇండియా వైడ్ గా రూ.8.75 కోట్లు, ఇండియా వైడ్ గ్రాస్ రూపేణా రూ.10.20 కోట్లు, ఓవర్సీస్ లో రూ.12.80 కోట్లు వసూల్ చేసిందని, వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో రూ.23 కోట్ల గ్రాస్ వసూలైనట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం హిట్ తో మోహన్ లాల్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్స్ నమోదు అవ్వనున్నాయి. 

Mohanlal Hridayapoorvam public talk:

Mohanlal Hridayapoorvam 3 days collection

Tags:   HRIDAYAPOORVAM
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ