Advertisementt

అఖండ 2 OTT: కళ్ళు చెదిరే డీల్

Sun 31st Aug 2025 12:43 PM
akhanda 2  అఖండ 2 OTT: కళ్ళు చెదిరే డీల్
Akhanda 2 OTT: Eye-popping deal అఖండ 2 OTT: కళ్ళు చెదిరే డీల్
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహ బాలకృష్ణ-బోయపాటి కలయికలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం చిత్రం సెప్టెంబర్ 25 రిలీజ్ అన్నప్పటికి కొన్ని కారణాలతో సినిమాని వాయిదా వేశారు మేకర్స్. ఇంకా ఓ పాట అలాగే సీజీ వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో అఖండ 2 ని వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. 

అఖండ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ 2 పై విపరీతమైన అంచనాలున్నాయి. దానితో అఖండ తాండవం ఓటీటీ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జియో ప్లస్ హాట్ స్టార్ లు అఖండ 2 డిజిటల్ హక్కుల కోసం భారీ ప్రపోజల్ పెట్టగా.. జియో ప్లస్ హాట్ స్టార్ 85 కోట్లు కోట్ చెయ్యడంతో అఖండ 2 ఓటీటీ రైట్స్ హాట్ స్టార్ చేతికి వెళ్లిపోయాయి. 

బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్ గా అఖండ 2 తాండవం నిలుస్తుంది. ఇక 85 కోట్ల ఫిగర్ తో మేకర్స్ కూడా సంతృప్తిగా ఓకే చెప్పేసినట్లుగా తెలుస్తుంది. డిసెంబర్ 5 న అఖండ 2 ని థియేటర్స్ లో విడుదల చేసి సంక్రాంతి సీజన్ లో ఓటీటీ రిలీజ్ ఉండేలా మేకర్స్ తో హాట్ స్టార్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లుగా టాక్. 

Akhanda 2 OTT: Eye-popping deal:

 Akhanda 2 Business Deal update

Tags:   AKHANDA 2
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ