కూలి, వార్ 2 చిత్రాల తర్వాత పెద్ద చిత్రాలు, ఇంట్రెస్ట్ కలిగించే చిత్రాల కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అసలే వినాయక చవితి ఫెస్టివల్ మూడ్ లో ఉన్న ఆడియన్స్ కు ఈ వారం నారా రోహిత్ సుందరకాండ, దానితో పాటుగా త్రిబాణధారి బార్బరిక్, కన్యా కుమారి లాంటి చిన్న సినిమాలు ఈ వారం థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి.
ఈ వారం ఓటీటీలలో సందడి చెయ్యబోయే చిత్రాలు, వెబ్ సీరీస్ ల లిస్ట్
నెట్ ఫ్లిక్స్ :
అబిగైల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) ఆగస్టు 26
క్రిస్టోఫర్ (డానిష్ మూవీ) - ఆగస్టు 27
కత్రినా: కమ్ హెల్ అండ్ హై వాటర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27
మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28
ద థర్స్ మర్డర్ క్లబ్ (ఇంగ్లీష్ సినిమా) ఆగస్టు 28
మెట్రో ఇన్.. డైనో (హిందీ మూవీ) - ఆగస్టు 29
టూ గ్రేవ్స్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 29
అన్నోన్ నంబర్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 29
కరాటే కిడ్: లెజెండ్స్ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 30
అమెజాన్ ప్రైమ్:
సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ సినిమా) - ఆగస్టు 29
హాట్ స్టార్:
మాల్డిటొస్ (ఫ్రెంచ్ సిరీస్) - ఆగస్టు 25
పటి సీజన్ 2 (పొలిష్ సిరీస్) - ఆగస్టు 26
థండర్ బోల్ట్స్ (ఇంగ్లీష్ సినిమా) ఆగస్టు 27
డే ఆఫ్ రెకనింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 28
మై డెడ్ ఫ్రెండ్ జో (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 28
హౌ ఐ లెఫ్ట్ ద ఓపస్ దే (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29
రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 29
సన్ నెక్స్ట్:
మాయకూతు (తమిళ సినిమా) ఆగస్టు 27
గెవి (తమిళ మూవీ) - ఆగస్టు 27
సోదా (కన్నడ సిరీస్) - ఆగస్టు 29
సోనీ లివ్:
సంభవ వివరణమ్ నలరసంఘం (మలయాళ సిరీస్) - ఆగస్టు 29
ఆహా:
ఇండియన్ ఐడల్ సీజన్ 4 (తెలుగు సింగింగ్ షో) - ఆగస్టు 29
లయన్స్ గేట్ ప్లే:
బెటర్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 29
ఎరోటిక్ స్టోరీస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29
ఆపిల్ ప్లస్ టీవీ:
క్రాప్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29
షేర్ ఐలాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29
ఎమ్ఎక్స్ ప్లేయర్:
హాఫ్ సీఏ సీజన్ 2 (హిందీ సిరీస్) - ఆగస్టు 27