మహానటి కీర్తి సురేష్ పెళ్లి తర్వాత బరువు పెరిగాను, అది నిజమే. ఇప్పుడు ఆ బరువు లో 9 కిలోలు తగ్గించుకున్నాను, ఇక ఇప్పుడు కథలు వింటున్నాను, తన కొత్త ప్రాజెక్ట్స్ ను త్వరలోనే ప్రకటిస్తాను అని చెప్పిన చాలా కొద్ది గంటల్లోనే కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఫుల్ గా యాక్టీవ్ అయ్యింది. అంతేకాదు అందాలు ఆరబొయ్యడంలో వేరే లెవల్ చూపిస్తుంది.
ఒకప్పుడు ట్రెడిషనల్ గా కనిపించిన కీర్తి సురేష్ అవకాశాలు తగ్గుతున్నాయన్న సమయంలో అందాలు ఆరబోసేందుకు రెడీ అవడమే కాదు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ఫొటోస్ వదులుతూ తన అందాలు చూపించేందుకు సిద్దమే అంటూ చెప్పకనే చెప్పేసింది. సినిమాల్లోనూ అంటే.. బేబీ జాన్ హిందీ మూవీ సాంగ్స్ లో కీర్తి సురేష్ అందాలు ఆరబోత చూస్తే నిజంగా షాకవ్వాల్సిందే.
తాజాగా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే దిమ్మతిరిగాల్సిందే. పెళ్లయ్యింది, ఓ ఇంటికి కోడలైంది . అయినప్పటికి కీర్తి సురేష్ అందాలు చూపించేందుకు ఏ మాత్రం వెనకడుగు వెయ్యడం లేదు, అంతేకాదు ఆ అందాలను నెక్స్ట్ లెవల్లో చూపించడం చూసి ఓ మై గాడ్ కీర్తి ఏంటి చేంజ్ అనాల్సిందే.